TG-2182
Telugu

దేవా ఈ జీవితం నీకంకితం (ఎన్ని కష్టాలైనా)

deevaa ee jeevitam neekankitam (enni kashtaalainaa)

ఎబినేజర్ పాల్ · Ebnezer Paul
83
views
పల్లవి

దేవా... ఈ ‌ జీవితం నీ కంకితం (2)

పల్లవి పూర్వ భాగం

ఎన్ని కష్టాలైనా... ఎన్ని నష్టాలైనా... నీ..‌తోనే నా జీవితం (2) వ్యాధి బాధాలైన..శోక సంద్రాలైనా.. నీ..తోనే నా జీవితం (2) ||దేవా||

1వ చరణం

నీ.. ప్రేమను చూపించీ నీ.. కౌగిటిలోచేర్చీ నీ..మార్గమునే నాకు చూపినావూ‌ (2) నీతోనే నడచీ.. నీలో జీవించీ.. నీతోనే సాగెదనూ (2) || ఎన్ని కష్టాలైనా||

2వ చరణం

నా.. త్రోవకు వెలుగై పాదములకుదీపమై నీ..వాక్యమే నన్ను నడిపెనూ (2) నీతోనే నడచీ.. నీలో జీవించీ.. నీతోనే సాగెదనూ (2) || ఎన్ని కష్టాలైనా||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.