TG-5044
Telugu

దేవా కొనియాడి పాడి కీర్తింతుము స్తుతియింతుము (86)

Deevaa Koniyaadi Paadi Keerthinthumu Sthuthiyinthumu (86)

15
views
పల్లవి

1.  దేవా కొనియాడి పాడి కీర్తింతుము స్తుతియింతుము తండ్రీ నీమాట బ్రతికించెను నీ ఊట మము నింపెను కొనియాడి కీర్తింతుము మహిమోన్నతా రాజా మహిమైశ్వర్య దాతా స్తుతి ఆరాధన నీకే కొనియాడి కీర్తింతుము నీ మాట 2.  ప్రభువా కొనియాడి పాడి కీర్తింతుము - పూజింతుము తనయా - నీ రక్తం మము కడిగెను నీ శక్తి మము నింపెను కొనియాడి కీర్తింతుము నీ రక్తం...... ||మహిమోన్నతా||

1వ చరణం

3. శుద్ధాత్మా కొనియాడి పాడి కీర్తింతుము - ఘనపరతుము కర్తా - నీ సత్యం నడిపించెను మము నిత్యం నడిపించును కొనియాడి కీర్తింతుము నీ రక్తం ||మహిమోన్నతా||

2వ చరణం

1.  దేవా కొనియాడి పాడి కీర్తింతుము స్తుతియింతుము తండ్రీ నీమాట బ్రతికించెను నీ ఊట మము నింపెను కొనియాడి కీర్తింతుము మహిమోన్నతా రాజా మహిమైశ్వర్య దాతా స్తుతి ఆరాధన నీకే కొనియాడి కీర్తింతుము నీ మాట....... 2.  ప్రభువా కొనియాడి పాడి కీర్తింతుము - పూజింతుము తనయా - నీ రక్తం మము కడిగెను నీ శక్తి మము నింపెను కొనియాడి కీర్తింతుము నీ రక్తం...... ||మహిమోన్నతా||

3వ చరణం

3. శుద్ధాత్మా కొనియాడి పాడి కీర్తింతుము - ఘనపరతుము కర్తా - నీ సత్యం నడిపించెను మము నిత్యం నడిపించును కొనియాడి కీర్తింతుము నీ రక్తం........ ||మహిమోన్నతా||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.