దేవా నా దేవా నిన్ను
deevaa naa deevaa ninnu
🎵 TG-1914🌐 Telugu
పల్లవి
దేవా నా దేవా నిన్ను కీర్తించెదన్ దేవా నా ప్రభువా నిన్ను స్తుతియించెదన్ (2) నిన్ను కీర్తించెదన్ – నిన్ను స్తుతియించెదన్ నీ నామమునే ఘనపరచెదన్ హల్లెలూయ హల్లెలూయ యేసయ్యా హల్లెలూయ హల్లెలూయ హోసన్నా పనికిరాని నన్ను నీవు ఉపయోగ పాత్రగ మలచితివే నీదు కృపతో నను రక్షించిన దేవా నీకే వందనము (2) ||హల్లెలూయ||
1వ చరణం
నీదు ప్రేమతో నను ప్రేమించి నూతన జీవితం ఇచ్చితివి నీవు నాకై చేసావు త్యాగం (2) ||హల్లెలూయ||
2వ చరణం
నిన్ను నమ్మిన నీ ప్రజలకు అండగా నీవు నిలచితివి మాట తప్పని నిజమైన ప్రభువా (2) ||హల్లెలూయ||