♪♫
TG-1607
Telugu
దేవా నీ ఆత్మను నా
deevaa nee aathmanu naa
81
views
పల్లవి
దేవా నీ ఆత్మను నా నుండి నువ్వు తీసివేయకుమా నీ సన్నిధిలో నుండి నన్ను నువ్వు త్రోసివేయకుమా (2) నీ దృష్టి యెదుటనే చెడుతనము చేసియున్నాను పాపిని అని ఒప్పుకొని క్షమాపణ కోరుచున్నాను నీవే నీవే కరుణామయుడవు నీవే నీవే నీవే ప్రేమామయుడవు నీవే ||దేవా||
1వ చరణం
నీ వెలుగుతో నను నింపిననూ చీకటినే కోరుకున్నాను నా కళ్ళు నీవు తెరిచిననూ గ్రుడ్డివాడిలా నడుచుకున్నాను ||నీ దృష్టి||
2వ చరణం
నీ ఆత్మతో నను నింపిననూ శరీరమునే తృప్తిపరిచాను ఆత్మచేత నడిపించబడక శరీరాశలలో మునిగాను
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.