TG-5047
Telugu

దేవా నీ అతిధిగా నేనుండగలనా

Deevaa Nee Athidhigaa Neenundagalanaa

15
views
పల్లవి

దేవా నీ అతిధిగా నేనుండగలనా? నీ పర్వతముపై నివసింపగలనా? యదార్ధమైన ప్రవర్తనతో నీ నీతినే అనుసరింతును (2) 1.  హృదయ పూర్వకముగా నిజము పలికెదన్ నా నాలుకతో కొండెము లాడను ||దేవా||

1వ చరణం

2.  చెలికానికి నే కీడు చేయను పొరుగువానిపై నిందమోపను ||దేవా||

2వ చరణం

3.  నీ భక్తులనే సన్మానించెదను నష్టమొచ్చినా మాట తప్పను ||దేవా||

3వ చరణం

4.  నా ద్రవ్యమును వడ్డీకియ్యను లంచమేమియూ పుచ్చుకొనను ||దేవా||

4వ చరణం

దేవా నీ అతిధిగా నేనుండగలనా? నీ పర్వతముపై నివసింపగలనా? యదార్ధమైన ప్రవర్తనతో నీ నీతినే అనుసరింతును (2) 1.  హృదయ పూర్వకముగా నిజము పలికెదన్ f (c7) నా నాలుకతో కొండెము లాడను ||దేవా||

5వ చరణం

2.  చెలికానికి నే కీడు చేయను పొరుగువానిపై నిందమోపను ||దేవా||

6వ చరణం

3.  నీ భక్తులనే సన్మానించెదను నష్టమొచ్చినా మాట తప్పను ||దేవా||

7వ చరణం

4.  నా ద్రవ్యమును వడ్డీకియ్యను లంచమేమియూ పుచ్చుకొనను ||దేవా||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.