దేవా నీ కార్యములు ఎంత యద్భుతములు
Deevaa Nee Kaaryamulu Entha Yadbhuthamulu
దేవా నీ కార్యములు - ఎంత యద్భుతములు నేచూడగా - మహాద్భుతములు - మహాద్భుతములు 1. వివరింపచాలదే - జ్ఞానమంతయు మహాద్భుతకరుడా - మాగొప్పదేవుడా ||దేవా||
2. కల్వరి సిలువలో - కార్చిన రక్తమే కడిగె పాపము - కరుణాకరుడా ||దేవా||
3. నీ ప్రేమ గొప్పది - నిత్యమైనట్టిది చెప్పనశక్యము - గొప్పమా ప్రభువా ||దేవా||
4. సమస్తమును మా - మేలు కొరకెగా జరిగించు చుంటివి - స్తోత్రము ప్రభువా ||దేవా||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.