♪♫
TG-1357
Telugu
దేవా నీ నామం బలమైనది
deevaa nee naamam balamainadi
81
views
పల్లవి
దేవా నీ నామం బలమైనది నీ నామం (2) స్తుతియింతును నీ నామం ఘనపరతును నీ నామం అన్నిటి కన్న పై నామం యేసయ్యా నీ నామం ఆశ్రయ దుర్గము నీ నామం నా కొండా నా కోట (4)
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.