TG-2662
Telugu

దేవా పాపిని నిన్నాశ్రయించాను ప్రేమ

deevaa paapini ninnaashrayinchaanu preema

63
views
పల్లవి

దేవా పాపిని నిన్నాశ్రయించాను ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా (2) ||దేవా||

1వ చరణం

అపరాధినై అంధుడనై అపవాదితో అనుచరుడై (2) సంచరించితి చీకటిలో వంచన చేసితి ఎందరినో – కలువరిలో సిలువొంద కలవరమొందె జగమంతా పాపినైన నా కొరకు మరణమునే భరించితివి మరణమునే జయించితివి ||దేవా||