♪♫
TG-2006
Telugu
దేవా పరలోక దుతాలి నిను
deevaa paralooka duthaali ninu
50
views
పల్లవి
దేవా పరలోక దుతాలి నిను పాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమ నిన్ను భువిలోని ప్రజలంత కొనియాడి కీర్తింప నిన్ను భజియించి పూజించి ఆరాధింప నీకే నీకే మహిమ (2) ఈ భువిలోని ప్రజలంత కొనియాడి కీర్తింప మహిమా నీకే మహిమా – (4) ||దేవా||
1వ చరణం
కష్టాలలోన నష్టాలలోన కన్నీరు తుడిచింది నీవే కదా నా జీవితాంతం నీ నామ స్మరణే చేసేద నా యేసయ్యా (2) ||మహిమా||
2వ చరణం
నా కొండ నీవే నా కోట నీవే నా నీతి నా ఖ్యాతి నా జ్యోతివే నిన్నే భజించి నిన్నే స్తుతించి ఆరాధింతునయా
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.