దేవా యెహోవా సీయోనులో నుండి

deevaa yehoovaa seeyoonuloo nundi

🎵 TG-2249🌐 Telugu
పల్లవి

దేవా యెహోవా సీయోనులో నుండి స్తుతియించెదా కొనియాడెదా కీర్తించెద (2) కను మూసినా కను తెరిచినా – కనిపించె నీ రూపం కల కానిది నిజమైనది – సిలువలో నీ త్యాగం రక్తాన్ని చిందించి రక్షించినావా ఈ పాపిని యేసయ్యా నా దేవా.. నా ప్రభువా… నీకేమర్పింతును – (2)        ||దేవా||

1వ చరణం

నను మోసిన నను కాచిన – నా తండ్రి నీవయ్యా నా శిక్షను నీ శిక్షగా – భరియించినావయ్యా ప్రాణంగా ప్రేమించి నా పాపముల కొరకై బలియైతివా యేసయ్యా నీ సిలువే చాలయా –

Report Error