TG-5053
Telugu

దేవాలయం పరిశుద్ధుల అనురాగ నిలయం

Deevaalayan Parishuddhula Anuraaga Nilayan

15
views
పల్లవి

దేవాలయం పరిశుద్ధుల అనురాగ నిలయం దేవదేవుడు మనకిచ్చె ఆశ్రయం తనయులపై తండ్రి కృప చూపగా తండ్రి సన్నిధి మమతల ఒడి ఆయేగా స్తుతియే ధ్యాసగా - త్యాగమే శ్వాసగా అపురూపు బంధాల సౌధముగా అణువణువు పులకించె మధురిమగా మర్మాల నిధిగా - ప్రవహించే జీవనదిగా ఎండిన బ్రతుకుల జీవింపజేసే జీవాలయం ఈ దేవాలయం. వాఖ్యమే నడతగా - ఆత్మయే సారథిగా చిగురించి ఆశల కోవెలగా చిరకాల వాసమై నిలిచేనుగా యేసయ్యే గురిగా - ఆనందాల ఝరిగా అన్ని వేళల ఆదరించే నిత్యాశ్రయం ఈ దేవాలయం దేవాలయం ప్రార్ధనాలయం

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.