TG-3245
Telugu

దీవించుము దేవా

Deevinchumu Deva

0
views
పల్లవి

నీ ఆశీర్వాదం పొందిన కుటుంబం నీ సన్నిధిలోనే నిత్యము స్థిరపరచుము నీ చిత్తము నెరవేర్చుటయే నా జీవితం నీ పాదముల చెంత చేసెద అంకితం దీవించుము దేవా మా కుటుంబమును నీ దీవెన తరతరములకుండును దీవించుము దేవా మా పిల్లలను నీ దీవెన తరతరములకుండును 1. ఎన్నిక లేని నన్ను హెచ్చించితివి దీనుడనైన నన్ను దీవించితివి నీ చేతి నీడలో నను ఉంచితివి నీ రక్షణలో నను కాపాడితివి నీ అనురాగము యెంతో గొప్పది నీ సంకల్పము యెంతో గొప్పది 2. నీ స్వరము వినే సమూయేలులా హన్నా వలే నీ కొరకు పెంచాలయ్యా నీ శిక్షణలో నీ బోధలో కడవరకు వారిని వుంచాలయ్యా నిన్నే ఆరాధించెదరు దావీదులా నిన్నే ప్రకటించెదరు పౌలులా దీవించుము దేవా మా కుటుంబమును నీ దీవెన తరతరములకుండును దీవించుము దేవా మా పిల్లలను నీ దీవెన తరతరములకుండును దీవించుము దేవా మా కుటుంబమును నీ దీవెన తరతరములకుండును దీవించుము దేవా మా బిడ్డలను నీ దీవెన తరతరములకుండును Nee Aasheervaadam Pondina Kutumbam Nee Sannidhilone Nithyamu Sthiraparachumu Nee Chittamu Neraverchutaye Naa Jeevitam Nee Paadamula Chenta Chaseda Ankitam Deevenchumu Devaa Maa Kutumbamunu Nee Deevena Tarataramulakundunu Deevenchumu Devaa Maa Pillalanu Nee Deevena Tarataramulakundunu 1. Ennika Leni Nannu Hechinchitivi Deenudanaina Nannu Deevenchitivi Nee Cheti Needalo Nanu Unchitivi Nee Rakshanalo Nanu Kaapaaditivi Nee Anuraagamu Yentho Goppadi Nee Sankalpamu Yentho Goppadi 2. Nee Svaramu Vine Samuyelulaa Hanna Vale Nee Koraku Penchalayyaa Nee Shikshanalo, Nee Bodhalo Kadavarku Vaarini Unchalayyaa Ninne Aaraadhinchedaru Daaveedulaa Ninne Prakatinchedaru Paululaa Deevenchumu Devaa Maa Kutumbamunu Nee Deevena Tarataramulakundunu Deevenchumu Devaa Maa Pillalanu Nee Deevena Tarataramulakundunu Deevenchumu Devaa Maa Kutumbamunu Nee Deevena Tarataramulakundunu Deevenchumu Devaa Maa Biddalanu Nee Deevena Tarataramulakundunu