TG-5057
Telugu

దేవుడొకడున్నాడని ఆలోచించవా

Deevudokadunnaadani Aaloochinchavaa

0
views
పల్లవి

- జె. దేవరాజు - Scale : Dm దేవుడొకడున్నాడని ఆలోచించవా నిన్ను కూడ చేసినోణ్ణి తెలిసికోలేవా అడవి పూల నడిగి చూడు - పడిలేచే కడలి చూడు విశ్వమంత ఏలే వాడు ఉన్నాడని తెలియదా ఓ అన్నా మేలుకోవా ఓ అక్కా గమనించవా 1.  చక్కనైన చుక్కలెన్నో - చెప్పకుండ చెబుతున్నా రేయి పగలు మానకుండ నీతో మొత్తుకున్నా సూరీడు కాంతి వలె సత్యమెంతో ప్రాకినా ||విశ్వమంత||

1వ చరణం

2.  ఆదిలోనే పలికాడు- అంధకారం బాపాడు ఆ మాటలన్నిటిని పొందు పరచి యిచ్చాడు నీ పాపం చూపించే మాటలెన్నో చెప్పాడు ||విశ్వమంత||

2వ చరణం

3.  నీలోన మెదిలేటి అంతరాత్మ నడిగి చూడు అనుకున్న దొకటైతే చేసేది మరియొకటి మనశ్శాంతి పోయినా మనుగడ ఓడినా ||విశ్వమంత||

3వ చరణం

4.  పాపలోకానికే పరమాత్ముడొచ్చాడు పాపానికే తాను బలిగా మారాడు పరలోక తలుపు తీసి స్వాగతం పలికాడు ||విశ్వమంత||

4వ చరణం

దేవుడొకడున్నాడని ఆలోచించవా నిన్ను కూడ చేసినోణ్ణి తెలిసికోలేవా అడవి పూల నడిగి చూడు - పడిలేచే కడలి చూడు విశ్వమంత ఏలే వాడు ఉన్నాడని తెలియదా ఓ అన్నా మేలుకోవా ఓ అక్కా గమనించవా 1.  చక్కనైన చుక్కలెన్నో - చెప్పకుండ చెబుతున్నా రేయి పగలు మానకుండ నీతో మొత్తుకున్నా సూరీడు కాంతి వలె సత్యమెంతో ప్రాకినా ||విశ్వమంత||

5వ చరణం

2.  ఆదిలోనే పలికాడు- అంధకారం బాపాడు ఆ మాటలన్నిటిని పొందు పరచి యిచ్చాడు నీ పాపం చూపించే మాటలెన్నో చెప్పాడు ||విశ్వమంత||

6వ చరణం

3.  నీలోన మెదిలేటి అంతరాత్మ నడిగి చూడు అనుకున్న దొకటైతే చేసేది మరియొకటి మనశ్శాంతి పోయినా మనుగడ ఓడినా ||విశ్వమంత||

7వ చరణం

4.  పాపలోకానికే పరమాత్ముడొచ్చాడు పాపానికే తాను బలిగా మారాడు పరలోక తలుపు తీసి స్వాగతం పలికాడు ||విశ్వమంత||