TG-2133
Telugu

దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను

deevudu lookamunu enthoo preeminchenu

62
views
పల్లవి

దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను (2) నిన్ను నన్ను ధరలో ప్రతి వారిని ఎంతో ప్రేమించెను ప్రేమించి ఏతెంచెను ||దేవుడు||

1వ చరణం

పరలోక ప్రేమ ఈ ధరలో ప్రత్యక్షమాయె ప్రతివానికై ఆదియందున్న ఆ దేవుడు ఏతెంచె నరుడై ఈ భువికి ఈ ప్రేమ నీ కొరకే – జన్మించే ఇల యేసు నీ కొరకే (2) ||దేవుడు||

2వ చరణం

పాపంధకారములో అంధులుగా చీకటి త్రోవలో తిరుగాడగా జీవపు వెలుగైన ఆ ప్రభువు వెలిగించగా వచ్చెను ప్రతి వారిని ఈ వెలుగు నీ కొరకే – యేసు నిన్నిల వెలిగించును