దేవుని కొరకు నా ప్రాణము తృష్ణగొనుచున్నది (90)
Deevuni Koraku Naa Praanamu Thrushnagonuchunnadi (90)
- Scale : Em దేవుని కొరకు నా ప్రాణము - తృష్ణగొనుచున్నది దుప్పి నీటి వాగులకై - ఆశపడునట్లుగా ఆదరణ, ఆనందము - ఆయనలో అనుదినము 1. దేవుని సన్నిధికి - నేనెప్పుడు వత్తునని నిరతము ఆయన ప్రేమకొరకై - దాహము గొనుచున్నది ||ఆదరణ||
2. మరణపు పాశములు - నను చుట్టుకొని యుండగా విడిపించి జీవములోనికి - నన్ను నడిపించెను యేసు ||ఆదరణ||
3. దివారాత్రములు - దైవ వాక్యధ్యానము కొరకై ప్రార్ధన సహవాసంబు కొరకై - ఆకలి గొనుచున్నది ||ఆదరణ||
4. భక్తి హీనుడనైయుండ - బలహీనుడనై యుండగా ఆత్మాభిషేకము నిచ్చి క్రీస్తు - సాక్షిగా జేసె నన్ను ||ఆదరణ||
5. పాపులన్ పరికింపగా - నాలో ప్రసవ వేదన కలిగె ఆత్మలన్ సంపాదించవలెనను - దాహము గొనుచున్నది ||ఆదరణ||
6. హల్లెలూయ స్తోత్రముల్ - ప్రభు యేసునకే మహిమ నిరతము స్తుతులు కీర్తి ఘనత - ఆయన నామముకే ||ఆదరణ||
దేవుని కొరకు నా ప్రాణము - తృష్ణగొనుచున్నది దుప్పి నీటి వాగులకై - ఆశపడునట్లుగా ఆదరణ, ఆనందము - ఆయనలో అనుదినము 1. దేవుని సన్నిధికి - నేనెప్పుడు వత్తునని నిరతము ఆయన ప్రేమకొరకై - దాహము గొనుచున్నది ||ఆదరణ||