TG-5059
Telugu

దేవుని పిలుపును వినుము పరిశుద్ధపిలుపది చూడు

Deevuni Pilupunu Vinumu Parishuddhapilupadi Choodu

0
views
పల్లవి

- జె. దేవరాజు - Scale : E దేవుని పిలుపును వినుము - పరిశుద్ధపిలుపది చూడు పరలోకసంబంధమైనట్టిది - ఉన్నతమైనట్టిది (2) నడుచుకొనుము - తగినట్లుగా - శ్రద్ధతో ఐక్యత కాపాడుకో నడుచుకొనుము - తగినట్లుగా - ప్రేమతో సహనపు వినయముతో 1.  ఆత్మీయబంధము కాపాడుకో - ఆత్మలో ప్రార్థించు అనవరతం ఆత్మయందే ఆనందించుము - ఆత్మకు లోబడుము ఆత్మానుసారివై నడువు ||నడుచుకొనుము||

1వ చరణం

2.  పరిశుద్ధులగుటయే ప్రభు చిత్తము - పరిశుద్ధపరచెను ప్రభుక్రీస్తుడు సమర్పించుము జీవితము - ప్రతిష్టించు ప్రభుకొరకే ప్రభునిల సేవించుటకై ||నడుచుకొనుము||

2వ చరణం

3.  సువార్త సాక్ష్యము కాపాడుకో - సువార్త సత్యము ప్రకటించుము వాక్యముతో ధ్యానముతో - సంధించు యౌవ్వనులన్ సత్ప్రభు క్రీస్తుని కొరకై ||నడుచుకొనుము||

3వ చరణం

4.  పరిచర్య ధర్మము జరిగించుము - ప్రభుయేసు మహిమకై జీవించుము ప్రభు పనిలో ప్రభవించుము - ప్రభువును సేవించుము ప్రభువును చూపించు అందరికి ||నడుచుకొనుము||

4వ చరణం

దేవుని పిలుపును వినుము - పరిశుద్ధపిలుపది చూడు పరలోకసంబంధమైనట్టిది - ఉన్నతమైనట్టిది (2) నడుచుకొనుము - తగినట్లుగా - శ్రద్ధతో ఐక్యత కాపాడుకో నడుచుకొనుము - తగినట్లుగా - ప్రేమతో సహనపు వినయముతో 1.  ఆత్మీయబంధము కాపాడుకో - ఆత్మలో ప్రార్థించు అనవరతం ఆత్మయందే ఆనందించుము - ఆత్మకు లోబడుము ఆత్మానుసారివై నడువు ||నడుచుకొనుము||

5వ చరణం

2.  పరిశుద్ధులగుటయే ప్రభు చిత్తము - పరిశుద్ధపరచెను ప్రభుక్రీస్తుడు సమర్పించుము జీవితము - ప్రతిష్టించు ప్రభుకొరకే ప్రభునిల సేవించుటకై ||నడుచుకొనుము||

6వ చరణం

3.  సువార్త సాక్ష్యము కాపాడుకో - సువార్త సత్యము ప్రకటించుము వాక్యముతో ధ్యానముతో - సంధించు యౌవ్వనులన్ సత్ప్రభు క్రీస్తుని కొరకై ||నడుచుకొనుము||

7వ చరణం

4.  పరిచర్య ధర్మము జరిగించుము - ప్రభుయేసు మహిమకై జీవించుము ప్రభు పనిలో ప్రభవించుము - ప్రభువును సేవించుము ప్రభువును చూపించు అందరికి ||నడుచుకొనుము||