TG-5060
Telugu

దేవుని ప్రియమగు జనాంగమా సువార్త సేవలో సాగుదుమా (92)

Deevuni Priyamagu Janaangamaa Suvaartha Seevaloo Saagudumaa (92)

0
views
పల్లవి

- Scale : Dm దేవుని ప్రియమగు జనాంగమా - సువార్త సేవలో సాగుదుమా జీవం మార్గం జ్యోతియగు - ప్రభుతో సహవాసం చేయుదమా 1.  జననముతో వచ్చే పాపఫలం - జీవించి చచ్చిన భూప్రజలం ఉచితముగా వచ్చు జీవజలం - రుచి చూచి తరింతము చిరకాలం ||దేవుని||

1వ చరణం

2.  సకల పాపముల పరిహారం - ఆకలిని తీర్చు జీవాహారం మనసున శోభిల్లు మణిహారం - మన యేసు ఒసంగేటి దివ్యవరం ||దేవుని||

2వ చరణం

3.  వాక్య ఖడ్గమును చేబూని - విశ్వాసకవచమును తొడుగుకొని సతతము పోరాడు యోధులుగా - సాతానుని ఓడించి నిలిచెదమా ||దేవుని||

3వ చరణం

4.  పృధివిని వాక్యము విత్తెదమా - ప్రభు తట్టు హృదయము ఎత్తెదమా నిరంతరం కృషి చేసెదమా నూరంతలుగా పంట కోసెదమా ||దేవుని||

4వ చరణం

దేవుని ప్రియమగు జనాంగమా - సువార్త సేవలో సాగుదుమా జీవం మార్గం జ్యోతియగు - ప్రభుతో సహవాసం చేయుదమా 1.  జననముతో వచ్చే పాపఫలం - జీవించి చచ్చిన భూప్రజలం ఉచితముగా వచ్చు జీవజలం - రుచి చూచి తరింతము చిరకాలం ||దేవుని||

5వ చరణం

2.  సకల పాపముల పరిహారం - ఆకలిని తీర్చు జీవాహారం మనసున శోభిల్లు మణిహారం - మన యేసు ఒసంగేటి దివ్యవరం ||దేవుని||

6వ చరణం

3.  వాక్య ఖడ్గమును చేబూని - విశ్వాసకవచమును తొడుగుకొని సతతము పోరాడు యోధులుగా - సాతానుని ఓడించి నిలిచెదమా ||దేవుని||

7వ చరణం

4.  పృధివిని వాక్యము విత్తెదమా - ప్రభు తట్టు హృదయము ఎత్తెదమా నిరంతరం కృషి చేసెదమా నూరంతలుగా పంట కోసెదమా ||దేవుని||