♪♫
TG-265
Telugu
దేవుని సీయోన్ పురమా! శ్రేష్టమౌ
deevuni seeyoon puramaa! shreesstamau
204
views
పల్లవి
దేవుని సీయోన్ పురమా! శ్రేష్టమౌ పట్టణమా! స్థావరంబైన పురమా! దేవుని నివాసమా! యుగముల శిలయైన దేవుడే నీ పునాదీ! శత్రువు జయించలేని రక్షణ నీ దుర్గము.
1వ చరణం
కాంచుమా సజీవధారల్ శాశ్వత ప్రేమధారల్ నీదు పుత్రికా పుత్రులన్ తృప్తిపర్చు ధారలన్ అలసి సొలయకుండ దాహమున్ దీర్చుధార దాతయౌ దేవుని కృప సర్వకాలంబు పారున్ ||దేవుని సీయోన్||
2వ చరణం
కాంచుమా నీ యిండ్లమీద అగ్ని మేఘంబుల్దిగె ప్రభుని రాక సమయం బని మహిమ దెల్ప! ప్రార్థన ఫలంబులిచ్చి మన్నా నిచ్చిన ప్రభు సింహాసనాసీనుడై సు నాదుస్తోత్రంబుల్ వినెన్ ||దేవుని సీయోన్||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.