♪♫
TG-1656
Telugu
దేవునికే మహిమ (2) యుగయుగములు
deevunikee mahima (2) yugayugamulu
77
views
పల్లవి
దేవునికే మహిమ (2) యుగయుగములు కలుగును గాక (2) ||దేవునికే||
1వ చరణం
దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడో దానికి మనలను వారసుల జేసెను వందనములు చెల్లింతుము నిలవరమైనది మనకిల లేదని వల్లభుడు స్థిరపరచెను పరమందు చెల్లించి స్తుతులను పూజింతుము సీయోను పురమగు దేవుని నగరుకు సొంపుగ తెచ్చెను తన కృప ద్వారానే స్తోత్ర గీతములను పాడెదము శుద్ధ సువర్ణముతో అలంకరింపబడిన ముత్యాల గుమ్మముల పురమందు జేర్చెను ముదమారగను ప్రణుతింతుము
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.