TG-1470
Telugu

దేవునికి భయపడవా మానవా నీ

deevuniki bhayapadavaa maanavaa nee

61
views
పల్లవి

దేవునికి భయపడవా మానవా నీ దేవునికి భయపడవా మానవా (2) పాపాన్ని విడువుమా – ప్రభు చెంత చేరుమా యేసయ్యను నీవు శరణు వేడుమా (2) ||దేవునికి||

1వ చరణం

ఐగుప్తు మంత్రసానుల గమనించితివా రాజాజ్ఞను సైతము అతిక్రమించిరి దేవునికి విధేయత చూపిరి వంశాభివృద్ధిని పొందిరి (2) ||దేవునికి||

2వ చరణం

నినెవె ప్రజలను గమనించితివా దేవుని మాటకు లోబడినారు పాపమును విడిచి ఉపవాసముండి ప్రార్థించి ప్రభు దీవెన పొందిరి