♪♫
TG-3250
Telugu
దేవా ఈ జీవిత
Devaa Ee Jeevitham
0
views
పల్లవి
దేవా ఈ జీవితం నీకంకితం (2) ఎన్ని కష్టాలైనా… ఎన్ని నష్టాలైనా… నీతోనే నా జీవితం వ్యాధి బాధలైనా… శోక సంద్రమైనా… నీతోనే నా జీవితం (2) ||దేవా||
1వ చరణం
నీ ప్రేమను చూపించి – నీ కౌగిటిలో చేర్చి నీ మార్గమునే నాకు చూపినావు (2) నీతోనే నడచి – నీలోనే జీవించి నీతోనే సాగెదను (2) ||ఎన్ని||