TG-3255
Telugu

దేవా నా హృదయముతో

Devaa Naa Hrudayamutho

15
views
పల్లవి

దేవా నా హృదయముతో నిన్నే నేను కీర్తింతును (2) మారని ప్రేమ నీదే (2) నిన్ను కీర్తింతును ఓ.. ఓ.. నిన్ను కొనియాడెద ||దేవా||

1వ చరణం

ఓదార్పుకై నేను నీకై వేచి చూస్తున్నా నీ ప్రేమ కౌగిలిలో నను బంధించుమా (2) నీ కోసమే నీ కోసమే – నా ఈ ఆలాపన నీ కోసమే నీ కోసమే – నా ఈ ఆరాధన ||మారని||

2వ చరణం

నీ రాకకై నేను ఇలలో వేచి చూస్తున్నా పరలోక రాజ్యములో పరవశించాలని (2) నీ కోసమే నీ కోసమే – నా ఈ నిరీక్షణ (2) ||మారని||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.