♪♫
TG-3258
Telugu
దేవా నా మొరాలకించితివి
Devaa Naa Moraalakinchithivi
0
views
పల్లవి
దేవా నా మొరాలకించితివి నాకభయము నిచ్చితివి నాకెంత సంతోషము ||దేవా||
1వ చరణం
కనికరించి నా మొరను – ఆలకించితివి యేసు దేవా నిన్ను చేర – మార్గము చూపితివి (2) స్తోత్రము చేయుదు హల్లెలూయని నా జీవిత కాలమంతా (2) నా జీవిత కాలమంతా… హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయ హల్లెలూయా… ||దేవా||
2వ చరణం
కృశించిపోయిన నా ఆత్మకు నీవు – జీవమిచ్చితివి నా హృదయమున చీకటిమయమును – వెలుగుతో నింపితివి (2) నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతునో ప్రభువా (2) కీర్తింతునో ప్రభువా…. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయ హల్లెలూయా… ||దేవా||