♪♫
TG-3266
Telugu
దేవా పాపిని
Devaa Paapini
13
views
పల్లవి
దేవా పాపిని నిన్నాశ్రయించాను ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా (2) ||దేవా||
1వ చరణం
అపరాధినై అంధుడనై అపవాదితో అనుచరుడై (2) సంచరించితి చీకటిలో వంచన చేసితి ఎందరినో – (2) ||దేవా||
2వ చరణం
కలువరిలో సిలువొంద కలవరమొందె జగమంతా (2) పాపినైన నా కొరకు మరణమునే భరించితివి మరణమునే జయించితివి ||దేవా||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.