ధర్మశాస్త్రము దేవుని హస్తము తోడునిలబడును
Dharmashaasthramu Deevuni Hasthamu Thoodunilabadunu
ధర్మశాస్త్రము దేవుని హస్తము తోడునిలబడును అధిపతుల అనుగ్రహమే పొందును మనవి చేసినవి ఇష్టపూర్వక మనుషుల మనసులు కలసి సాగుటకై స్వేచ్ఛగా అర్పించినవన్నియు పనిలో నిలచుటకై 1. ధర్మశాస్త్రమున్ పరిశోధించుము కరుణాహస్తము తోడుగనుండును శుద్ధిచేయునుగా సిద్ధపరచునుగా నిన్ను ఆత్మలో వెలిగించు ప్రభువు ||ధర్మశాస్త్రము||
2. ధర్మశాస్త్రము చొప్పున నడుపుము కావలసినవి నీకివ్వబడును జ్ఞానమిచ్చునుగా బలము కూర్చునుగా అనుగ్రహించే దేవునికి స్తోత్రము ||ధర్మశాస్త్రము||
3. ధర్మశాస్త్రపు కట్టడల్ నేర్పుము తెలియనివారికి తెలుపు విధులను కార్యం చేయునుగా కనికరించునుగా కృపతో రక్షణ స్థిరపరచు దేవుడు ||ధర్మశాస్త్రము||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.