♪♫
TG-3292
Telugu
దయాళుడా నీ కృప
Dhayaaludaa Nee Krupa
0
views
పల్లవి
దయాళుడా నీ కృప నిత్యముండును మహోన్నతుడా నీ కృప నిత్యముండును నిత్యముండును నీ కృప నిత్యముండును (4) ||దయాళుడా||
1వ చరణం
ఆపదలో చిక్కినప్పుడు ఆలోచన లేనప్పుడు (2) అంతా శూన్యంగా మారినప్పుడు (2) ఆవేదన మదిని నిండినప్పుడు (2) ||నిత్యముండును||
2వ చరణం
కన్నీళ్లే ఆగినప్పుడు దరికెవ్వరు రానప్పుడు (2) ఓదార్చే వారెవ్వరు లేనప్పుడు (2) ఒంటరితనమే నాలో మిగిలినప్పుడు (2) ||నిత్యముండును||