♪♫
TG-1069
Telugu
ధ్యానించుము దివారాత్రము - దేవుని ధర్మ శాస్త్రము
dhyaaninchumu divaaraathramu - deevuni dharma shaasthramu
203
views
పల్లవి
ధ్యానించుము దివారాత్రము - దేవుని ధర్మ శాస్త్రము మహిమకు మార్గము మనిషికి స్వర్గము చూపించు దేవుని వాక్యము... చూపించు దేవుని వాక్యము...
1వ చరణం
నీటీ కాలువ గట్టునా నాటబడిన చెట్టువలెనుందువు జీవితమంతయు - చేయున దంతయు సఫలముగ జరుగును ఇది నమ్ముము (2) ||ధ్యానించుము దివారాత్రము||
2వ చరణం
త్రోవకు వెలుగు నిచ్చుదీపము - ఆత్మకు బలమునిచ్చు దైవము చదువుము అనుదినం - ఈ ఉపదేశము చేరెదము ఆ పరమ దేశము (2) ||ధ్యానించుము దివారాత్రము||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.