♪♫
TG-5036
Telugu
దిగులు పడకు నేస్తమా యేసు నీతో ఉన్నాడు
digulu padaku neestamaa yeesu neetoo unnaadu
16
views
పల్లవి
దిగులు పడకు నేస్తమా యేసు నీతో ఉన్నాడు సందేహ పడకు ప్రాణమా నీకు తోడు ఉంటాడు
పల్లవి పూర్వ భాగం
ఏదైనా ఏ క్షణమైనా యేసునాథుని తలంచుమా! ఏమైనా ఏ స్థితియైనా ఆదరించును గ్రహించుమా!
1వ చరణం
ఆశే నిరాశై అలసియున్నావా? కీడే నీ నీడై తడబడుచున్నావా? (2) ||ఏదైనా||
2వ చరణం
ప్రేమే కరువై కలత చెందావా గమ్యం తెలియక పరుగెడుచున్నావా (2) ||ఏదైనా||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.
