TG-5037
Telugu

దిగులు పడకుము నిబ్బరం గలిగి ధైర్యముగా నుండుము

Digulu Padakumu Nibbaran Galigi Dhairyamugaa Nundumu

14
views
పల్లవి

దిగులు పడకుము నిబ్బరం గలిగి ధైర్యముగా నుండుము నీవు నడుచు మార్గమంతటిలో అ.ప యెహోవా తోడైయుండును నీ దేవుడైన (నిశ్చయముగా) యెహోవా తోడైయుండును అడుగు పెట్టిన ప్రతి స్థలమును అనుగ్రహించును బోధింపబడినవి పాటించుటకు జాగ్రత్తపడవలెను దినములన్నిట నీ ఎదుటెవరూ నిలువకుండును ధర్మశాస్త్రమును ధ్యానించుటకు ఆతురపడవలెను దేశమునందు విశాంతినిచ్చి వర్ధిల్లజేయును మార్గము తొలగక పయనించుటకు ఆజ్ఞను వినవలెను

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.