♪♫
TG-3303
Telugu
దూరపు కొండపై శ్రమలక
Doorapu Kondapai Shramalaku
13
views
పల్లవి
దూరపు కొండపై శ్రమలకు గుర్తగు కౄరపు సిలువయే కనబడె పాపలోకమునకై ప్రాణము నొసగిన ప్రభుని సిలువను ప్రేమింతున్ ప్రియుని సిలువను ప్రేమింతున్ ప్రాణమున్నంత వరకును హత్తుకొనెదను సిలువను నిత్యకిరీటము పొందెదన్ లోకులు హేళన చేసిన సిలువ నా కెంతో అమూల్యమైనది కల్వరిగిరికి సిలువను మోయను క్రీస్తు మహిమను విడచెను ||ప్రియుని||
1వ చరణం
రక్తశిక్తమైన కల్వరి సిలువలో సౌందర్యంబును నే గాంచితిని నన్ను క్షమించను పెన్నుగ యేసుడు ఎన్నదగిన శ్రమ పొందెను ||ప్రియుని||
2వ చరణం
వందనస్తుడను యేసుని సిలువకు నిందను ఈ భువిన్ భరింతు పరమ గృహమునకు పిలిచెడు దినమున ప్రభుని మహిమను పొందెద ||ప్రియుని||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.