TG-3305
Telugu

దూతలు దిగివచ్చే భువిలో - ప్రభువుని స్తుతియింపా

Doothalu Digivache

0
views
పల్లవి

దూతలు దిగివచ్చే భువిలో - ప్రభువుని స్తుతియింపా (2) కాంతులు వెదజల్లే దివిలో - తారకొటఉదయించే(2) మనకై ప్రభువే దీనుడై ఉదయించే (2) మహిమ ఘనతయు - ప్రభుకే చెల్లునూ (2) ఘనుడగు దేవుడు తన ప్రియ సుతుని మన రక్షణకై పంపించెను (2) ఇట్టి రీతిగా దేవుడు ప్రేమ చూపించెన్ (2) మహిమ ఘనతయు - ప్రభుకే చెల్లునూ (2) పరమును వదిలి భాగ్యము విడిచి రిక్తునిగా తగ్గించుకొనెన్ (2) ఇట్టి రీతిగా ప్రభువు భువికి ఏతెంచెన్ (2) మహిమ ఘనతయు - ప్రభుకే చెల్లునూ (2) Singer: Surya Prakash Injirapu Lyrics & Tune: Pastor. Sundar Paul garu Music: Salmon Ethakota Produced by: Throne of Grace Church