TG-5067
Telugu

ద్రాక్షవల్లి ప్రభుయేసే తీగవలె నేనుందును (82)

Draakshavalli Prabhuyeesee Theegavale Neenundunu (82)

0
views
పల్లవి

- జె.వి. పద్మలత - Scale : F#m ద్రాక్షవల్లి - ప్రభుయేసే తీగవలె - నేనుందును ఫలియింపని ప్రతి తీగెను పారవేయున్ పరలోకమునకు రానియ్యడు హల్లెలూయా.. హల్లెలూయా.. హల్లెలూయా.. ఆమెన్. హల్లెలూయా 1.  గొప్ప విశ్వాసముతో హెబేలు. పరిశుద్ధ దేవునితో మాట్లాడెను హెబేలు వలె విశ్వాసముతో (2) పరిశుద్ధ దేవునితో మాట్లాడెదన్ ||హల్లెలూయా||

1వ చరణం

2.  మరణము లేకయే హనోకు నడిచెను దేవునితో విశ్వాసముతో హనోకు వలె విశ్వాసముతో (2) దేవునితో నేను నడిచెదను ||హల్లెలూయా||

2వ చరణం

3.  దేవుని మాటకు లోబడి నోవాహు నిర్మించెను ఓడను విశ్వాసముతో నోవాహు వలె విశ్వాసముతో (2) దేవుని మాటకు నేను లోబడెదను ||హల్లెలూయా||

3వ చరణం

4.  విశ్వాసుల తండ్రి అగు అబ్రాహాము నిరీక్షణతో బయలు దేరెను అబ్రాహామువలె నిరీక్షణతో (2) దేవునితో నేను సాగెదను ||హల్లెలూయా||

4వ చరణం

5.  దేవుని పిలుపుననుసరించి మోషే నడిపించెను ప్రజలను విశ్వాసముతో మోషేవలె విశ్వాసముతో (2) దేవుని పిలుపు ననుసరించెదను ||హల్లెలూయా||

5వ చరణం

6.  విశ్వాసమునకు కర్త యేసుక్రీస్తే దానిని కొనసాగించే యేసుని వైపు చూస్తూ మన యెదుట ఉంచబడినా పందెములో (2) ఓపికతో నేను పరుగెత్తెదన్ ||హల్లెలూయా||

6వ చరణం

ద్రాక్షవల్లి - ప్రభుయేసే తీగవలె - నేనుందును ఫలియింపని ప్రతి తీగెను పారవేయున్ పరలోకమునకు రానియ్యడు హల్లెలూయా.. హల్లెలూయా.. హల్లెలూయా.. ఆమెన్. హల్లెలూయా 1.  గొప్ప విశ్వాసముతో హెబేలు. పరిశుద్ధ దేవునితో మాట్లాడెను హెబేలు వలె విశ్వాసముతో (2) పరిశుద్ధ దేవునితో మాట్లాడెదన్ ||హల్లెలూయా||

7వ చరణం

2.  మరణము లేకయే హనోకు నడిచెను దేవునితో విశ్వాసముతో హనోకు వలె విశ్వాసముతో (2) దేవునితో నేను నడిచెదను ||హల్లెలూయా||

8వ చరణం

3.  దేవుని మాటకు లోబడి నోవాహు నిర్మించెను ఓడను విశ్వాసముతో నోవాహు వలె విశ్వాసముతో (2) దేవుని మాటకు నేను లోబడెదను ||హల్లెలూయా||

9వ చరణం

4.  విశ్వాసుల తండ్రి అగు అబ్రాహాము నిరీక్షణతో బయలు దేరెను అబ్రాహామువలె నిరీక్షణతో (2) దేవునితో నేను సాగెదను ||హల్లెలూయా||

10వ చరణం

5.  దేవుని పిలుపుననుసరించి మోషే నడిపించెను ప్రజలను విశ్వాసముతో మోషేవలె విశ్వాసముతో (2) దేవుని పిలుపు ననుసరించెదను ||హల్లెలూయా||

11వ చరణం

6.  విశ్వాసమునకు కర్త యేసుక్రీస్తే దానిని కొనసాగించే యేసుని వైపు చూస్తూ మన యెదుట ఉంచబడినా పందెములో (2) ఓపికతో నేను పరుగెత్తెదన్ ||హల్లెలూయా||