♪♫
TG-1386
Telugu
ద్రాక్షావల్లివి నీవైతే తీగెగ నేను
draakssaavallivi neevaithee theegega neenu
78
views
పల్లవి
ద్రాక్షావల్లివి నీవైతే తీగెగ నేను ఎదిగితిని (2) తండ్రి తోటలో నే నాటబడితి ఎంత ధన్యత ఈ మహిలో – (2) ||ద్రాక్షా||
1వ చరణం
చల్ల గాలులు వీచగా కాంతి కిరణాలు ప్రసరించగా నీతి సూర్యుని నిజ కాంతిలోన తేజరిల్లెడి బ్రతుకు తోడ రక్షణ తోటలో విరివిగ పెరిగి నీటి యోరన నిలిచితిని – కొమ్మ కొమ్మను చూడగా తీగలెన్నో అగుపించెనే ఆకు మాటున తీగె గావున మొలవనున్నవి ఫలములెన్నో నిలిచె అందులో ఫలితము కొరకై కలిగె స్నేహము యేసునితో –
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.