♪♫
TG-5042
Telugu
దుప్పి నీటి వాగుల కోరకు ఆశపడునట్లుగా నీ కోరకు నా ప్రాణం
Duppi Neeti Vaagula Kooraku Aashapadunatlugaa Nee Kooraku Naa Praanan
17
views
పల్లవి
దుప్పి నీటి వాగుల కోరకు ఆశపడునట్లుగా నీ కోరకు నా ప్రాణం ఆశపడుచున్నది నిన్నే ఆశ్రయించాను నీ సన్నిధికి చెరినాను యేగసిపడే అలలనుకొంటిని ఎండమావులను చూసి ఎరుగకనే అంత దూరం పరుగెత్తితిని జీవజలము నీవని జీవాధిపతి నీవేని ఆ నిత్య జీవము నీలోనే ఉన్నది నీ వాక్యమే దేవా నన్ను బ్రతికించినది బాధలో నెమ్మదినిచ్చి నన్ను ఓదార్చినది నా పాదములకు దీపమై నా త్రోవకు వెలుగై నన్ను నడిపించినది నీ వాక్యమే జుంటి తేనె ధారలకన్న మధురమైంది నీ వాక్యం మేలిమి బంగారముకన్న కొరదగినది వెలగల ముత్యము కన్న రత్నరాసుల కన్న నీ వాక్యమే ఏంతో కొరదగినది
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.