TG-4646
Telugu

ఈ దినం శుభ దినం

Ee Dinan Shubha Dinan

0
views
పల్లవి

ఈ దినం శుభ దినం ఈ లోకానికే పర్వ దినం (2) ప్రకృతి పరవసించెను ప్రతి హృదయము పులకించెను (2) శుభం శుభం నీకు శుభం (2) ఈ లోకానికే శుభ దినం (2) ||ఈదినం||

1వ చరణం

1.  రాజుల రాజుగా ప్రభు యేసు జన్మించెను (2) తన ప్రజల వారి పాపము నుండి విడిపించి రక్షింపను ||శుభం||

2వ చరణం

ఈ దినం ||2.  మహిమా స్వరూపుడు క్రీస్తుగ జన్మించెను (2) నిత్య జీవమును శాశ్వత ప్రేమను సమాధాన మిచ్ఛుటకు||

3వ చరణం

శుభం ||ఈ దినం||

4వ చరణం

3.  శ్రీమంతుడైన దేవుడు దీనునిగా జన్మించెను (2) దీనులను ధన్యులను చేసి ఆశీర్వదించుటకు ||శుభం||

5వ చరణం

ఈ దినం||