♪♫
TG-4639
Telugu
ఈ జగతికి జ్యోతిని నేను
Ee Jagathiki Jyoothini Neenu
15
views
పల్లవి
ఈ జగతికి జ్యోతిని నేను - జీవన జ్యోతి జ్వలించెదను 1. నా గృహంబునకు జ్యోతిని నేను నా జ్యోతిని జ్వలించి సదా గాఢాంధకారమునంతటిని తొలగించెద నా హృదయమునుండి 2. క్రీస్తు రహితమై గ్రామసీమలు కునుకుచున్నవి చీకటియందు ప్రభు యేసు జ్యోతిని వెలిగించెద ప్రతి చీకటి లోయ యందు 3. ప్రణయము త్యాగము సత్యమనునవి ప్రభు వొసంగిన ప్రత్యక్షత సంతోషమున నా జీవితము సమర్పించెద ప్రభు యేసునకు
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.