TG-3322
Telugu

ఈ లోకంలో జీవించెదను

Ee Lokamlo Jeevinchedanu

0
views
పల్లవి

ఈ లోకంలో జీవించెదను నీ కొరకే దేవా – (2) నా ప్రియ యేసూ- నాకు లేరు ఎవ్వరు నీలా ప్రేమించే వారు నీవే నా ప్రాణ ప్రియుడవు – (2) ||ఈ లోకంలో||

1వ చరణం

(నా) తల్లి తండ్రి బంధువులు నన్ను విడచిపోయినా విడువనని నాకు వాగ్దానమిచ్ఛావు (2) ఎంత లోతైనది నీ ప్రేమా నిన్ను విడచి నే బ్రతుకలేను (2) ||ఈ లోకంలో||

2వ చరణం

(నీ) అరచేతిలోనే నన్ను చెక్కు కుంటివే నీ కంటి పాపలా నన్ను కాయుచుంటివే (2) నీ దృష్టిలో నేనున్నాగా ఇలలో నే జడియను (2) ||ఈ లోకంలో||