♪♫
TG-4652
Telugu
ఈ లోకం మనది కాదు శాశ్వతము అసలు కాదు
Ee Lookan Manadi Kaadu Shaashvathamu Asalu Kaadu
17
views
పల్లవి
ఈ లోకం మనది కాదు శాశ్వతము అసలు కాదు ఈ జీవము కాదు కాదు శాశ్వతము అసలు కాదు ఈ తనువు మంటికి మన్నై పోవునెప్పుడో తెలుసుకో నీ ధనము ఘనము మాయ నీ చదువు పదవి మాయ నీకున్నవి అన్ని క్షయము ప్రభు ప్రేమ అక్షయము నీ అందము చందము మాయ నీ జ్ఞానము స్థానము మాయ బాంధవ్యములు అన్ని క్షయము ప్రభు ప్రేమ అక్షయము ప్రభు యేసే నిత్యజీవం ప్రభు మార్గం మనకు గమ్యం ప్రతి క్షణము కోరు యేసు పరమార్ధం పొందుమ
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.