TG-4649
Telugu

ఈ పరిణయ శుభవేళ స్వాగతం

Ee Parinaya Shubhaveella Svaagathan

17
views
పల్లవి

ఈ పరిణయ శుభవేళ స్వాగతం నవ వరుడా (వధువా) స్వాగతం సంధించను నీ సతిన్ (పతిన్) అందుకొనుమా స్వాగతం 1.  దివ్వమైన స్నేహ్హ బంధం అలరించగా నవ్యమైన ప్రేమ గీతం పలికించగా మరువక తండ్రి మాట మదినుంచగా వరుడగు క్రీస్తు బాట పయనించగా మరుమల్లెలు పలికాయి స్వాగతం కలగాలని దీవెనలు స్వాగతం 2.  కాలు మోపు ఇంటిలోన మణిదీపమై మేలు చేసి తృప్తినొందు గుణశీలియై భర్తకు విలువనిచ్చు వినయ మూర్తియై కర్తకు మహిమ తెచ్చు సిలువ శక్తియై విరజాజులు పలికాయి స్వాగతం వెలగాలని ఈ ధరలో స్వాగతం

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.