TG-4771
Telugu

ఏ రాగమో తెలియదే అశతో వున్నా తృష్ణకలిగున్నా ఆరాధించాలని

Ee Raagamoo Theliyadee Ashathoo Vunnaa Thrushnakaligunnaa Aaraadhinchaalani

14
views
పల్లవి

ఏ రాగమో తెలియదే అశతో వున్నా - తృష్ణకలిగున్నా - ఆరాధించాలని ఆత్మతో సత్యముతో - నా పూర్ణహృదయముతో నిన్ను ఘనపరచాలాని ఏ రాగమో తెలియదు - ఏ తాళమో తెలియదు ఏమని పాడను నిన్ను - ఎంతని పొగడెదను యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా... ఓటములలో ఓదార్పువై - ఓర్పు నేర్పించావయ్యా వేదనలలో - విశ్రాంతివై - వెన్నంటే నిలచావయ్యా జీవితం నీదయ్యా - నాదన్నదేముందయ్యా నాకున్నదంతా నీవే కదా... యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా... నీ చేతితో చేశావులే - నీ రూపమిచ్చావులే నా చెంతకే చెరావులే - నా సొంతమైయ్యావులే మాటలే లేవయ్యా - అర్థమే కాదయ్యా ఈ శిలకోసం బలియాగమా యేసయ్యా ఆ..ఆ..ఆ.. యేసయ్యా ఆ..ఆ..ఆ.. యేసయ్యా ఆ..ఆ..ఆ.. యేసయ్యా ఆ..ఆ..ఆ.. పునరుద్ధానుడా నీకే మహిమా యేసయ్యా ఆ..ఆ..ఆ.. యేసయ్యా ఆ..ఆ..ఆ.. యేసయ్యా ఆ..ఆ..ఆ.. యేసయ్యా ఆ..ఆ..ఆ..

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.