TG-4655
Telugu

ఈ శుభ దినమున నవ దంపతులను దీవించగా

Ee Shubha Dinamuna Nava Danpathulanu Deevinchagaa

17
views
పల్లవి

ఈ శుభ దినమున నవ దంపతులను దీవించగా దేవా శుభప్రదమున రావా వధువు వరుడు జంటను చూడు మీ దీవెనలతో నింపుము నేడు కళ్యాణ వైభోగమే - ఇది కానాను వివాహమే మంటిని తీసి నరునిగ చేసి నీలో సగమని నారిని చేసితివి సుఖ దుఃఖములలో ఈ వధూవరులను ఒకరికి ఒకరని దీవించుము దేవా ||కళ్యాణ వైభోగమే||

1వ చరణం

కానా ఊరిలో అక్కరలెరిగి ద్రాక్షారసముగ మార్చెను నీళ్లను కలిమి లేమిలో ఈ దంపతులను కొరతలు తీర్చి నడుపుము ప్రభువా ||కళ్యాణ వైభోగమే||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.