TG-3382
Telugu

ఏ స్థితిలో ఉన్నను -ఏలాగు ఉన్నను

ee sthitiloo unnanu -eelaagu unnanu

Sandeep Darsanapuఎస్. రత్న బాబు · S. Ratna Babuవాగ్దేవి · Vagdevi
0
views
Chorus

ఏ స్థితిలో ఉన్నను -ఏలాగు ఉన్నను (2) నాకున్న ఆధారమా - నన్ను నడిపించు దైవమా (2)

1వ చరణం

నా ఒంటరి పయనములో - తోడేవ్వరు లేరని నే నడిచే మార్గములో - ఎవ్వరు రారని (2) నా కన్నులు ఎదుటే శున్యమే ఉందని (2) నన్ను దర్శించినావయ్య - నా స్థితినే మార్చినవయ్యా ||ఏ స్థితిలో||

2వ చరణం

నా దీన స్థితిలో - నాకెవ్వరు లేరని నే పడే శ్రమలలో - అందరించలేదని (2) నా హృదయమంతా వేదనతో ఉందని (2) నన్ను హత్తుకున్నావయ్య - నా స్థితినే మార్చినవయ్యా ||ఏ స్థితిలో||

3వ చరణం

నే అలసినసమయలో నాకెవ్వరు లేరని నే పడే బాధలలో ఎవ్వరు రారని (2) నా మనసంతా గాయమై ఉందని (2) నన్ను ప్రేమించినవయ్య - నా స్థితినే మార్చినవయ్యా ||ఏ స్థితిలో||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.