ఈ తరం యువతరం ప్రభు

ee tharam yuvatharam prabhu

🎵 TG-2748🌐 Telugu
పల్లవి

ఈ తరం యువతరం ప్రభు యేసుకే అంకితం నా బలం యవ్వనం ప్రభు యేసుకే సొంతము రా సోదరీ రారా సోదరా ప్రభు యేసు వార్త చాటుదాం ప్రభు యేసు రాజ్యము స్థాపిద్దాం ||ఈ తరం||

1వ చరణం

సువార్త సేవ నానాటికి చల్లారిపోయెగా ఆత్మల సంపద మరి ఎందుకో అడుగంటిపోయెగా దేవుని సేవ వ్యాపారమాయే ఆత్మల రక్షణ నిర్లక్ష్యమాయే నీవు కాకపోతే ఇంకెవ్వరు నేడు కాకపోతే ఇంకెన్నడు ||రా సోదరీ||

2వ చరణం

నశించిపోయే ఆత్మలు ఎన్నో అల్లాడుచుండెనుగా యేసయ్య ప్రేమ చాటించే సైన్యం బహు తక్కువాయెగా యేసయ్య రాకడ సామీపమాయే ఆ వార్త చాటను వేగిర రావే

Report Error