TG-2979
Telugu

ఏదైనా ఆధారం నీవేగా

eedainaa aadhaaram neeveegaa

Digital Rendered Vocals
25
views
Chorus

ఏదైనా ఏమైనా ఆధారం నీవేగా ఏ స్థలమో ఏ క్షణమో ఆధారం నీవేగా (2)

పల్లవి పూర్వ భాగం

ఆల్ఫాయు నీవే స్తోత్రములు ఓమెగాయు నీవే స్తోత్రములు ఆదియు నీవే స్తోత్రములు అంతము నీవే స్తోత్రములు….. (2)

1వ చరణం

పౌలు సీలలు కృంగిన వేళలో, ఆధారము నీవైతివిచెరసాలలో దానియేలు ఉండగా, ఆధారము నీవైతివి (2) నాకున్న పరిస్థితిలో విడుదలకోసమై,నా ఆధారం నీవేగా (2) ||ఆల్ఫాయు||

2వ చరణం

సంసోనుకు బలము ఆధారమైయున్నావు సౌలు విజయముకు ఆధారమైయున్నావు(2) గర్వము అణిచీ గెలుపునిచ్చావు ,నా దీనస్థితిని వెలిగించుమో ప్రభూ! (2) ||ఆల్ఫాయు||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.