ఏమని నే పాడెదన్
eemani nee paadedan
🎵 TG-1983🌐 Telugu
పల్లవి
ఏమని నే పాడెదన్ – ఎట్లు నిన్ను స్తుతియింతును (2) నిన్ను ఏమని నే పాడెదన్ – ఎట్లు నిన్ను స్తుతియింతును రక్తం కార్చిన రక్షకుడా – కనికర సంపన్నుడా కనికర సంపన్నుడా – అయ్యా కనికర సంపన్నుడా అభిషేకించి ఆదరించినా – ఆదరణ నాయకుడా ఆదరణ నాయకుడా – అయ్యా ఆదరణ నాయకుడా నీ పాదాల దరి చేరి – తనివి తీరా ముద్దాడెదన్ తనివి తీరా ముద్దాడెదన్ – అయ్యా తనివి తీరా ముద్దాడెదన్ నిన్ను విడచి వేరెవ్వరు – ఉత్తముడా నీవేనయ్యా ఉత్తముడా నీవేనయ్యా – అయ్యా ఉత్తముడా నీవేనయ్యా రాకడలో కొనిపోదువు – నీతో నేనుందును నీతో నేనుందును – అయ్యా నీతో నేనుందును