TG-4773
Telugu

ఏమని వివరింపగలను

Eemani Vivarinpagalanu

16
views
పల్లవి

పల్లవి : ఏమని వివరింపగలను ఎన్నని వివరింపగలను "2" నీవు చేసిన కార్యములన్ "2" నాపై చూపిన నీ ప్రేమను "2" యేసయ్య ప్రేమామయ్య యేసయ్య కరుణమయ్యా  "2" 1 చరణం : నన్ను మరువనన్నావు విడువనన్నావు నీ జాలి నాపై చూపించావు నాకు తండ్రివైనావు తల్లివైనావు మంచి స్నేహితుడవైనావు 2 చరణం : నన్ను నమ్మావు నీ ఘనమైన సేవనిచ్చావు వాగ్దానముమిచ్చావు నెరవేర్చావు ఆశీర్వదించావు అనేకమందికి ఆశీర్వాదంగా ఉంచావు 3 చరణం : నీ వాక్యమిచ్చావు నీ ఆత్మనిచ్చావు నన్ను నీవే నడిపిస్తున్నావు నీ ప్రేమ నాయందు ప్రత్యక్ష పరిచావు ఎంత ప్రేమయ్య నా యేసయ్య దైవ సేవకుల నుండి వచ్చిన అనుభవ సాక్ష్యాగీతం

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.