ఏమని వివరింతు నీ ప్రేమ - ఏమని వర్ణింతు నీ మహిమ

eemani vivarinthu nee preema - eemani varnninthu nee mahima

🎵 TG-1035🌐 Telugu
పల్లవి

ఏమని వివరింతు నీ ప్రేమ - ఏమని వర్ణింతు నీ మహిమ హల్లెలూయ - ఆమేన్‌ హల్లెలూయ యేసయ్యా - యేసయ్యా (2)

1వ చరణం

యేసు జననమే వసంతమూ - యేసులో వేదాంతము (2) వేదాంతము - వసంతము ||హల్లెలూయ||

2వ చరణం

యేసు మరణమే నిశాంతమూ - యేసులో ప్రశాంతమూ (2) ప్రశాంతమూ - నిశాంతమూ ||హల్లెలూయ||

3వ చరణం

కలవరియాగమే లోకకళ్యాణము - శిలువరుధిరమే పాపపరిహారము (2) పరిహారము - కళ్యాణము||హల్లెలూయ||

Report Error