♪♫
TG-1499
Telugu
ఏమివ్వగలనయ్య నా యేసయ్యా నీవు
eemivvagalanayya naa yeesayyaa neevu
73
views
పల్లవి
ఏమివ్వగలనయ్య నా యేసయ్యా నీవు చేసిన మేలులకై (2) నిన్ను గూర్చి లోకమంత చాటనా ఊపిరి ఉన్నంత వరకు పాడనా (2) ||ఏమివ్వగలనయ్య||
1వ చరణం
గురి లేని నా జీవిత పయనంలో దరి చేరి నిలచిన నా దేవుడవు మతి లేక తిరుగుచున్న నన్ను శృతి చేసి నిలిపిన నా దేవుడవు ఎందుకింత నాపైన ఈ ప్రేమ వర్ణించలేను నా యేసయ్యా (2) ||నిన్ను||
2వ చరణం
ఈ లోకంలో నాకు ఎన్ని ఉన్ననూ నీవు లేని జీవితం వ్యర్థమేనయ్యా నీ సాక్షిగా ఇలలో బ్రతికేదన్నయ్యా నీ చిత్తం నాలో నెరవేర్చుము దేవా ఏమిచ్చి నీ ఋణం తీర్చెదనయ్యా నీ పాత్రగా నన్ను మలచినందుకు
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.