♪♫
TG-4660
Telugu
ఈరోజు క్రొత్త వెలుగు మన జీవితాలలో ఆ వెలుగు
Eerooju Kroththa Velugu Mana Jeevithaalaloo Aa Velugu
0
views
పల్లవి
ఈరోజు క్రొత్త వెలుగు మన జీవితాలలో ఆ వెలుగు ఆ వెలుగే యేసుక్రీస్తు (2) మన కోసం పుట్టాడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడే నా యేసయ్యా హో..నిత్యుడవగు తండ్రీ సమాధానకర్త కరుణామూర్తి నా యేసయ్యా 1. నీ జననం బంధకాలకు విమోచనా తరుణం (2) పాపముల భయమునుండి విడిపించిన ఇమ్మానుయేలు (2) ||ఈరోజు||
1వ చరణం
2. నీ జననం లోకానికి రక్షణకు ఆధారం (2) బలహీనులకు బలమైన అనుగ్రహమే ఇమ్మానుయేలు (2) ||ఈరోజు||
2వ చరణం
3. నీ జననం మానవాళికి సంతోషం కలుగజేసెను (2) భూ జనులకు వెలుగైన ఆప్రభువే ఇమ్మానుయేలు (2) ||ఈరోజు||