ఎగురుచున్నది విజయ పతాకం
eguruchunnadi vijaya pathaakam
ఎగురుచున్నది విజయ పతాకం యేసు రక్తమే మా జీవిత విజయం రోగ ధు:ఖ వ్యసనములను తీర్చివేయును సుఖజీవనం చేయుటకు శక్తినిచ్చును రక్తమే - రక్తమే - రక్తమే - యేసు రక్తమే రక్తమే జయం - యేసు రక్తమే జయం
నీ సన్నిదిలో సంతోషమిచ్చావు - నీ సన్నిధిలో నిరీక్షణిచ్చావు నీ సన్నిధిలో ధర్శనమిచ్చావు - విడుదలనిచ్చావు (2) వాగ్ధానమిచ్చి కన్నీరుతుడిచి - నీ బిడ్డగా ఉండు భాగ్యమిచ్చావు (2) ||పూజి||
నీకృపయే రక్షణకాదారం - నీకృపయే నాకున్న దైర్యం నీ కృపయే నీకున్న సుగుణం - నీవే నా అతిశయమూ (2) నీ ప్రేమ మధురం నీప్రేమ అమరం - నీకృపయే నన్ను బ్రతికించెను (2) ||పూజి||
మా ప్రేమ వైద్యుడా ప్రాణనాధుడా - ప్రీతితోను నీ హస్తము చాపుము దేవా నీ పాద పద్మముపై చేరియున్న ప్రజలను స్వస్థపరచుము తండ్రి ఈ క్షణమందే ||రక్తమే|| పాట 30 ఎన్న తరమా నీ కృపలను - ఎన్న తరమా నీవు చేసిన మేళులు ఎన్న తరమా నీ ఆలోచనలను - ఎన్న తరమా నా దైవమా (2) పూజించి కీర్తింతునూ - ఆరాధించి ఆర్భాటింతును ||ఎగురుచున్నది విజయ||